IPL 2020 : Dhoni Becomes Thrid Indian Cricketer To Smash 300 T20 Sixes || Oneindia Telugu

2020-10-11 787

IPL 2020 : MS Dhoni becomes 3rd Indian batsman to hit 300 sixes in T20 cricket
#Dhoni
#Msdhoni
#CSK
#Chennaisuperkings
#RCBVsCSK
#Yuzvendrachahal
#Gayle
#RohitSharma
#SureshRaina

టీమిండియా మాజీ వికెట్ కీపర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టీ20 మ్యాచ్‌ల్లో 300 సిక్సర్లు కొట్టిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా శనివారం రాత్రి షేక్ జాయిద్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ రికార్డు సాధించాడు. యుజ్వేంద్ర చహల్‌ వేసిన 16వ ఓవర్‌ మూడో బంతిని ధోనీ లాంగ్‌ఆన్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు. ఆ సిక్సర్‌తో మహీ 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు.